Budha Gochar: నవంబర్ నెలలో ఈ రాశుల వారి సుడి మాములుగా లేదు.. నక్క తోక తొక్కినట్టే..

Budha Gochar: ఈ నెల 31న దీపావళి తర్వాత కొన్ని గ్రహాల కదలిక వలన కొన్ని రాశుల వారి జీవితాలు పూర్తిగా మారబోతున్నట్టు జ్యోతిష్యులు చెబుతున్నారు.

 

1 /5

వచ్చే నెలలో శుక్రుడు, బృహస్పతి, శని దేవుడు తో పాటు బుధ గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకోబోతున్నాయి. ఈ నెలలో బుధుడు రెండు సార్లు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. బుధ గ్రహ సంచారం వలన ఈ రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు సంభవించడంతో పాటు ఆయా రాశుల వారికి కొత్త ఆదాయ నరులు సమకూరనున్నాయి. 

2 /5

తులా రాశి.. తులా రాశి వారికి బుధ గ్రహ సంచారం వలన అనేక విధమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. మీ లైఫ్ లో గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు పరారవుతాయి. సమాజంలో మీ పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కెరీర్ లో కొత్త పుంతలు తొక్కుతుంది. పెళ్ల కానీ వారు ప్రేమ వివాహాం చేసుకుంటారు. భార్యతో అనుబంధం బలపడుతుంది.

3 /5

కన్యా రాశి.. కన్యా రాశి వారి బుధుడి గోచారం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. బుధుడి సొంత స్థానం కావడంతో మంచి ఫలితాలను అందిస్తాడు. జీవితంలో అనుకోని ఫలితాలను అందుకుంటారు. తెలివి తేటల వల్ల వ్యాపారస్తులు అనుకోని లాభాలను అందుకుంటారు. కొత్తగా బిజినెస్ అగ్రిమెంట్స్ కలిసొస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న ధనం చేతికి అందుతుంది.

4 /5

మిథున రాశి.. బుధుడు స్వతహా ఈ రాశికి అధిపతి కాబట్టి..  ఈ రాశి వారికి అనేక అద్భుత ప్రయోజనాలు అందుకుంటారు. గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తోన్న ధనం మీ చేతికి అందుతుంది. మీ కెరీర్ కొత్త పుంతలు తొక్కుతుంది. కొత్త ప్రయోజనాలు అందుకుంటారు. మీ మాటకు వాల్యూ పెరుగుతోంది.

5 /5

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్ తో పాటు.. సాధారణ నమ్మకాలు,  జ్యోతిష్యులు ప్రస్తావించిన అంశాలనే మేము ఇక్కడ సమాచారంగా ఇచ్చాము. ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.