Christmas Holidays: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులు ఇచ్చారో తెలుసా?

Christmas School Holidays:  విద్యార్థులు సెలవులు అంటేనే ఎగిరి గంతేస్తారు. క్రిస్మస్‌ ప్రతి ఏడాది డిసెంబర్‌ 25న వస్తుంది. ఈ మధ్య కాలంలో స్కూళ్లకు వరుసగా సెలవులు వస్తూనే ఉన్నాయి. అయితే, క్రిస్మస్‌ సెలవులు ఈ సారి ఎన్ని రోజులు ఇచ్చారో తెలుసా? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

అయితే, క్రిస్మస్‌ 25వ తేదీన అన్ని స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవు వస్తుంది. మూడు రోజులపాటు క్రిస్మస్‌ సెలవులు తెలంగాణలో ఇచ్చారు. డిసెంబర్‌ 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మొత్తం మూడు రోజులు ప్రకటించారు.  

2 /5

ఈ సెలవులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలు వర్తిస్తుంది. సాధారణంగా 25వ తేదీ పబ్లిక్‌ హాలిడే, మిగతా రెండు రోజులు ఆప్షనల్‌ హాలిడేస్‌. ఈ విధంగా తెలంగాణలోని మూడు రోజులు సెలవులు వస్తున్నాయి.  

3 /5

ఇక క్రిస్మస్‌ పండుగ దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్రిస్మస్‌ వేళ చర్చీలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు. గిఫ్ట్‌లను కూడా ఇచ్చి పుచ్చుకుంటారు. క్రిస్మస్‌ మరుసటి రోజు బాక్సింగ్‌ డే గా నిర్వహిస్తారు.  

4 /5

ఈ మధ్య కాలంలో స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు. ముఖ్యంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు వచ్చాయి. ఇదిలా ఉండగా దసరా సందర్భంగా కూడా దాదాపు 13 రోజులు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు  ఇది కాకుండా దీపావళికి కూడా రెండు మూడు రోజులు సెలవులు వచ్చాయి.  

5 /5

తాజాగా మరోసారి స్కూళ్లకు క్రిస్మస్‌ సెలవులు వచ్చాయి. అయితే, సంక్రాంతి  సెలవుల్లో మాత్రం కోత విధించారు. మార్చి 18వ తేదీ నుంచి పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు ఇంటర్‌ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కూళ్లకు సెలవుల్లో కోత విధించారు.