Maanasa Choudhary Hot pics viral: బబుల్ గమ్ బ్యూటీ అందాలు ఆరబోస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. ఈ అమ్మడు గ్లామర్ కు కుర్రాళ్ల ఫిదా అవుతున్నారు. లేటెస్ట్ గా ఈ భామ షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి.
'బబుల్ గమ్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మానస చౌదరి.
తొలి చిత్రంలో అందం, అభినయం ప్రదర్శించి యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఘాటు ఘాటు అందాలతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.
రీసెంట్ ఫోటోల్లో ఈ అమ్మడు తన గ్లామర్ ను ఒలకబోసింది. ఆ ఫోటోలను ఇన్ స్టాలో అప్ లోడ్ చేయగా క్షణాల్లో వైరల్ అయిపోయాయి.
ఆఫర్స్ కోసం ఈ భామ రోజురోజుకు అందాల హద్దులను చెరపేస్తుంది. హాట్ ఫోజులతో దర్శనమిస్తుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన హాట్ పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. కుర్రాళ్లు తట్టుకోలేక కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.