Tillu Square: అందం డోస్ పెంచేసిన టిల్లు భామలు.. చీరల్లో చందమామలాగా…

Anupama -Neha Shetty 
సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన టిల్లు స్క్వేర్ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచారు అనుపమ పరమేశ్వరన్, నేహా శెట్టి..

1 /5

2020 లో వచ్చిన సిద్దు జొన్నలగడ్డ సినిమా డీజే టిల్లు అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అందులో ముఖ్యంగా రాధికా క్యారెక్టర్ లో నేహా శెట్టి అదరగొట్టింది  

2 /5

ఇక ఈ సినిమాకి సీక్వెల్ టిల్లు స్క్వేర్ ఈ మధ్యనే విడుదల అయ్యింది. ఈ సినిమా మొదటి పార్ట్ కన్నా మరింత విజయం సాధించి అందరి దృష్టిని ఆకట్టుతుంది..  

3 /5

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా లిల్లీ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించడం విశేషం. అయితే కొన్ని సన్నివేశాల్లో మొదటి పార్ట్ హీరోయిన్ నేహా శెట్టి కూడా మరోసారి రాధికా పాత్రలో కనిపించి మరింత మెప్పించింది  

4 /5

ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ నిన్న ఘనంగా జరగగా.. ఈ ఇద్దరు హీరోయిన్స్ సక్సెస్ మీట్ కి అటెండ్ అయ్యి అందరిని ఆకట్టుకున్నారు.

5 /5

అనుపమ పరమేశ్వరన్ బ్లాక్ చీరలో మల్లెపూలు పెట్టుకొని అందంగా కనిపివ్వగా.. నేహా శెట్టి స్కై బ్లూ చీరలో ఆకాశంలోని చందమామను మైమరిపిచ్చేలా కనిపించింది.