Donald Trump Background: డోనాల్డ్ ట్రంప్ గురించి మీకు తెలియని నిజాలు, ఆశ్చర్యం కల్గించే వాస్తవాలు

అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి డోనాల్డ్ ట్రంప్ రేపు అంటే జనవరి 20వతేదీ 2025న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డోనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్త అని చాలామందికి తెలుసు. కానీ అంతకంటే ముందు టీవీ షో, సినిమాల్లో ఉన్నారని మీలో ఎంతమందికి తెలుసు..

Donald Trump Background: అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి డోనాల్డ్ ట్రంప్ రేపు అంటే జనవరి 20వతేదీ 2025న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డోనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్త అని చాలామందికి తెలుసు. కానీ అంతకంటే ముందు టీవీ షో, సినిమాల్లో ఉన్నారని మీలో ఎంతమందికి తెలుసు..
 

1 /5

జూల్యాండర్ 2001 డోనాల్డ్ ట్రంప్ 2001లో విడుదలైన ఈ  సినిమాలో నటించారు. ఈ షోను మలేషియాలో నిషేధించారు. 

2 /5

ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్ ఎయిర్ 1994 విల్ స్మిత్‌‌‌కు చెందిన ఈ కామెడీ షోలో ట్రంప్ అతిధిగా కన్పించారు. ఇందులో లీడ్ కేరక్టర్ ఇంటిని కొనుగోలు చేయాలని అనుకుంటాడు. ఈ షోతో ట్రంప్ ప్రాచుర్యం పొందాడు. 

3 /5

సాటర్ డే నైట్ లైవ్ డోనాల్డ్ ట్రంప్ సాటర్ డే నైట్ లైవ్ షోను రెండు సార్లు హోస్ట్ చేశారు. 2004లో ఒకసారి, 2005లో మరోసారి. 20145లో ట్రంప్ కారణంగా వ్యూయర్‌షిప్ తగ్గిపోయింది. 

4 /5

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ డోనాల్డ్ ట్రంప్ 2007లో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పాల్గొన్నారు. బ్యాటిల్ ఆఫ్ బిలియనీర్స్ ఈవెంట్‌లో ట్రంప్ వర్సెస్ విన్స్ మెక్ మోహన్ తారసపడ్డారు. ఈ షోలో ట్రంప్ రెజ్లర్లు విజయం సాధించారు. 

5 /5

హోమ్ ఎలోన్ 2 ( లాస్ట్ ఇన్ న్యూ యార్క్ 1992 ) ఇదొక క్రిస్మస్ క్లాసికల్ సినిమా.య ఇందులో ట్రంప్ నటించారు. ఓ చిన్న పిల్లోడు ట్రంప్‌ను ప్లాజా హోటల్ అడ్రస్ అడుగుతూ కన్పిస్తాడు. ఆ హోటల్ యజమాని డోనాల్డ్ ట్రంప్. ఈ సీన్ ద్వారా ట్రంప్ చాలామందికి సుపరిచితులయ్యారు.