Aishwarya Rajesh: తెల్లటి దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతున్న ఐశ్వర్య రాజేష్, పిక్స్ వైరల్

Aishwarya Rajesh: సౌత్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాక్టర్స్ లో ఒకరు. రీసెంట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట కేక పుట్టిస్తున్నాయి. 
 

Aishwarya Rajesh latest Pics: టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్. 'అవర్గలుం వీరిగళం' అనే తమిళ చిత్రంతో సినీ రంగం ప్రవేశం చేసింది. 'అట్టకత్తి' సినిమా ద్వారా ఆమె తొలి సూపర్ హిట్ అందుకుంది.  కౌసల్య కృష్ణమూర్తితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్‌లో నటించింది. 2023లో రన్ బేబీ రన్, పులిమడ, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 

1 /5

సౌత్ ఇండియా టాప్ హీరోయిన్స్ ల్లో ఐశ్వర్య రాజేష్ ఒకరు.   

2 /5

టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి.. అనతి కాలంలోనే హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది.   

3 /5

'అవర్గలుం వీరిగళం' అనే తమిళ చిత్రంతో సినీ రంగం ప్రవేశం చేసింది.  

4 /5

కౌసల్య కృష్ణమూర్తితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.   

5 /5

తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్సులో మెరిసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.