Manchu Lakshmi: హాట్ బాంబ్ పేల్చిన మంచు లక్ష్మి... ఆమెనిలా ఎప్పుడూ చూసి ఉండరు..

Manchu Lakshmi: ముంచు లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల గుండెల్లో మంట పుట్టిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Manchu Lakshmi hot pics: మంచు లక్ష్మి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మోహన్ బాబు కూతురుగానే కాదు.. ఓ యాంకర్ గా, నటిగా, నిర్మాతగా అందరికీ సుపరిచితరాలు. తొలుత 'లక్ష్మి టాక్ షో' అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత  లక్ష్మి 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో  తెలుగులో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 'గుండెల్లో గోదారి'లో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అనంతరం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో పుల్ బిజీ అయిపోయింది. మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు అందాల విందు కూడా చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్నాయి. 
 

1 /5

తొలుత 'లక్ష్మి టాక్ షో' అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మీ.   

2 /5

'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో  తెలుగులో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.   

3 /5

'గుండెల్లో గోదారి'లో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.   

4 /5

ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో నటించి మెప్పించింది.   

5 /5

తాజాగా మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో అందాల విందు చేసింది.