LEO Bloody Sweet Promo దళపతి విజయ్ 67వ సినిమాకు సంబంధించిన టైటిల్ వచ్చింది. లియో బ్లడీ స్వీట్ అంటూ వదిలిన ప్రోమోలో విజయ్ కొత్తగా కనిపించాడు. ఊచకోతకు రెడీ అయినట్టుగా కనిపిస్తున్నాడు. కత్తి పట్టుకుని రౌడీల అంతు చూసేందుకు సిద్దమైనట్టుగా ఉన్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలో ఈ లియో బ్లడీ స్వీట్ ఎలాంటి చాప్టర్‌ను, హిస్టరినీ క్రియేట్ చేస్తుందో చూడాలి. మొత్తానికి లోకేష్ మాత్రం మళ్లీ తన మార్క్ చూపించాడు. నాడు విక్రమ్ టైటిల్ రివీల్‌ను కొత్తగా చేసి చూపించాడు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్‌ను కూడా వెరైటీగా రివీల్ చేయించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి