Ajith kumar Fans: Tamil Hero Ajith kumar Fans Halchal at theater. తమిళ స్టార్ హీరో విజయ్ మూవీ వారీసు, మరో స్టార్ హీరో అజిత్ మూవీ తునివు తమిళనాడులో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి.
Ajith fans are buzzing in Tamil Nadu. తమిళ స్టార్ హీరో విజయ్ మూవీ వారీసు, మరో స్టార్ హీరో అజిత్ మూవీ తునివు తమిళనాడులో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. బుధవారం ఈ రెండు సినిమాల విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద ఇరు హీరోల అభిమానులు సందడి చేసారు.