MP Komati Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారుతున్నారా.. జంపింగ్ కు ముహూర్తం ఖరారు అయ్యిందా.. కాంగ్రెస్ కు పూర్తిగా కటీఫ్ చెప్పినట్లేనా.. ఎన్నికల ముందు చెప్పే స్టాండ్ ఎలా ఉండబోతుంది.. బీజేపీ నేతల వెంట తిరగడంలో అంతర్యేంటి.. తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం.
కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి