తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో దారుణం చోటుచేసుకుంది. సొంత కోడల్ని అత్తమామలు ఇంట్లోకి రానివ్వని ఘటన ఇది. దీంతో గత నాలుగు రోజులుగా ఆమె కారు పార్కింగ్ ప్రాంతంలోనే ఉంటోంది.
Atrocity happened in Jubilee Hills MP and MLA Colony. Daughter-in-law...in-laws are not allowed to enter the house