Dr Krovvidi Venkateswara Prasad: క్రొవ్విడి వెంకటేశ్వర ప్రసాద్, హైదరాబాద్లోని మహా సిద్ధ వైద్య చికిత్సాలయ వ్యవస్థాపకులు. అశ్వనిప్రోక్త సంప్రదాయంలో పల్స్ నిర్ధారణలో నిష్ణాతులు. భారతీయ, విదేశీ మొక్కలకు సంబంధించి 500 జాతులపై ఔషధ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. సైకోసోమాటిక్స్ పై విస్తృతమైన పరిశోధన చేశారు.
Dr Krovvidi Venkateswara Prasad: బయో ఫోటాన్ థెరపీలు, బయోలాజికల్ మెడిసిన్లతో పాటు యూరోపియన్ కాంప్లిమెంటరీ థెరపీలపై వెంకటేశ్వర ప్రసాద్ పని చేశారు. మహా సిద్ధ సంప్రదాయం, యోగా, ధ్యానపై నిరంతర అధ్యాయం చేస్తూ.. వాటిపై దేశ విదేశాల్లో శిక్షణనిస్తున్నారు.