JP Nadda - Nitin: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే సినీ, క్రీడా, కళా రంగాల ప్రముఖులతో భేటీ అవుతున్నారు.
JP Nadda - Nitin: తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. సినీ, క్రీడా, కళా రంగాల ప్రముఖులను ఆకర్షించే పనిని వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే...బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ లో భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, సినీ నటుడు నితిన్ తో సమావేశమయ్యారు.