Dreams Interpretation: నిద్రలో వచ్చే కలలకు ఓ అర్ధముంది. ఓ శాస్త్రముంది. కలలు మనిషి మానసిక స్థితిని బట్టి ఉంటాయని కొందరు చెబితే..ఆ కలలకు అర్ధాలుంటాయని వివిధ మతాలు , వివిధ విశ్వాసాలు చెబుతున్నాయి. కలలనేవి భవిష్యత్తులో జరగనున్న సుఖ దుఖాలకు సూచకాలని మెజార్టీ వర్గీయుల వాదన. కలలకు అర్ధం వివరించేదే స్వప్న శాస్త్రం. మీకు కలల్లో ఈ తెల్లటి జంతువులు కన్పిస్తే..ఏ శుభం జరుగుతుందనేది ఇప్పుడు చూద్దాం..
Dreams Interpretation: కలల్లో ఆ తెల్లని జంతవులు కన్పిస్తే...ఏం జరుగుతుందో తెలుసా