Shraddha Das Bikini Pics: తొలిసారి బికినీలో అందాలను ఆరబోసిన డార్లింగ్ బ్యూటీ

Shraddha Das Bikini Pics: 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రద్ధా దాస్.. ఆ తర్వాత అనేక భాషల్లో హీరోయిన్ గా నటిస్తూ, రాణిస్తోంది. 'ఆర్య 2', 'డార్లింగ్', 'నాగవల్లి', 'గరుడ వేగ' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. ఇటీవలే కొన్ని బికినీ ఫొటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడా ఫొటోలు వైరల్ గా మారాయి.  
 

  • Jan 31, 2022, 01:49 AM IST

  

1 /5

శ్రద్ధాదాస్.. 1989 మార్చి 4న మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించింది.   

2 /5

2008లో 'సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది.  

3 /5

అనంతరం కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో హీరోయిన్​గా నటించింది.  

4 /5

ప్రస్తుతం పలు ప్రాజెక్టులు చర్చలు దశలో ఉన్నాయి. ఇటీవలే 'ఏక్ మినీ కథ'లో ఓ కీలకపాత్ర పోషించి మెప్పిచింది.   

5 /5

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ నటి.. క్రేజీ ఫొటోలతో అభిమానుల్ని అలరిస్తోంది.