Rajiv Gandhi Birth Anniversary: నాన్నకు ప్రేమతో.. రాహుల్ గాంధీ ట్వీట్

నేడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. అతిపిన్న వయసులో ప్రధాని అయి ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన నేత రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన తనయుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi On Rajiv Gandhi Birth Anniversary) నివాళులర్పించారు. 

Last Updated : Aug 20, 2020, 09:32 AM IST
  • నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ వర్దంతి
  • తండ్రికి నివాళి అర్పిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్
  • రాజీవ్ కుమారుడిని అయినందుకు గర్వం ఉందన్న రాహుల్
Rajiv Gandhi Birth Anniversary: నాన్నకు ప్రేమతో.. రాహుల్ గాంధీ ట్వీట్

నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి (ఆగస్టు 20). రాజీవ్ గాంధీ అతిపిన్న వయసు ప్రధాని, భారత్‌కు ఆరో ప్రధానిగా సేవలందించారు. తండ్రి రాజీవ్ గాంధీ జయంతి (Rajiv Gandhi Birth Anniversary)ని పురస్కరించుకుని ఆయన తనయుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) నివాళులర్పించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తన తండ్రిని ఈరోజు, ప్రతిరోజు మిస్సవుతున్నానని పేర్కొన్నారు. ప్రధానిగా తన తండ్రి అందించిన సేవల్ని గుర్తుచేసుకున్నారు. మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తి నా తండ్రి అయినందుకు, అలాంటి వ్యక్తికి కుమారుడిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను చాలా లక్కీ. భవిష్యత్తు మీద ఆయనకున్న విజన్ చాలా గొప్పది. వీటిన్నింటిని మించి ఆయన ఓ గొప్ప మనసున్న వ్యక్తి అంటూ రాహుల్ గాంధీ తన తండ్రిని స్మరించుకున్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులు ఇంకా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.  Best Interest Rates Banks: అధిక వడ్డీని అందించే బ్యాంకులు ఇవే  

Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్ 

 

Trending News