సడక్ 2 కోసం చాలా కాలం నుంచి వేచి చూస్తున్న అభిమానులకు నేడు శుభదినం. ఎందుకంటే ఫిలింమేకర్స్ ఈ రోజు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పోస్టర్లను విడుదల చేశారు.సడక్-2లోని మూడు ప్రధాన పాత్రలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఇందులో ఆలియా భట్ ( Alia Bhatt ), సంజయ్ దత్ ( Sanjay Dutt ), ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Roy Kapur) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ లుక్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది.
Sadak 2: ఒక్కరోజే బ్యాక్ టు బ్యాక్ మూడు పోస్టర్లు విడుదల