తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ వేగంగా పెరుగుతోంది. దాంతో పాటు అక్కడి ఆసుపత్రులపై నిత్యం పేషెంట్ల తాకిడి పెరుగుతోంది. అయితే ఇలాంటి సమయంలో పాత ఆసుపత్రిలో వైద్యం చేయడం సరి అయిన విషయం కాదు అని ఉస్మానియా ఆసుపత్రి ( Osmania Hospital ) ఇంచార్జ్ నాయక్ సర్య్యూలర్ విడుదల చేశారు. వెంటనే పాత ఆసుపత్రి భవనాన్ని ఖాళీ చేయాలని సూచించారు. ( Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే )
ఆసుపత్రిలో రోగులను, ఇతర సదుపాయాలను వేరే బిల్డింగ్‌కు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్క సారి ఉస్మానియా ఆసుపత్రి పాత (Osmania General Hospital Old Building ) బిల్డింగ్ ఖాళీకాగానే భవనానికి సీలు వేయనేన్నారు. సీజ్ చేయనున్నారు. కొంత కాలం క్రితం కురిసిన వర్షానికి ఉస్మానియా ఆసుపత్రిలో నీరు నిండిన విషయం తెలిసిందే.
Men's Tips For Beard: గడ్డం పెంచడానికి పాటించాల్సిన టిప్స్ ఇవే
Safe From Coronavirus: కరోనా నుంచి కాపాడే 8 అలవాట్లు
Credit Card Benefits: క్రెడిట్ కార్డు వల్ల లాభాలివే..
Follow us on twitter