Motorola G35 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్‌.. రూ.1,999కే Motorola G35 5G మొబైల్‌.. ఇప్పుడే ఇలా ఆర్డర్‌ చేయండి..

Motorola G35 5G Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో MOTOROLA g35 5G మొబైల్ అత్యంత తగ్గింపు ధరకి లభిస్తోంది. దీనిపై అదనంగా అనేక రకాల డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Motorola G35 5G Price Cut: ప్రముఖ మోటరోలా కంపెనీ కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేస్తూ అత్యంత తగ్గింపు ధరకే అందిస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన G సిరీస్ స్మార్ట్ ఫోన్లు అద్భుతమైన ప్రజాధరణ పొందాయి. అలాగే ఎడ్జ్ సిరీస్ మొబైల్స్ కూడా మార్కెట్లో మంచి డిమాండ్‌ను కలిగి ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని మోటరోలా సేల్స్‌ను మరింత పెంచేందుకు కొన్ని మొబైల్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ మధ్య అందిస్తోంది. అయితే మోటార్ల కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఓ స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 /5

ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన  MOTOROLA g35 5G స్మార్ట్ ఫోన్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ మధ్య అందుబాటులో ఉంది. ఇది అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు భారీ ఫ్లాట్ డిస్కౌంట్తో లభిస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.   

2 /5

ప్రస్తుతం మార్కెట్లో ఈ MOTOROLA g35 5G మొబైల్ మూడు కలర్‌తో పాటు ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది. ఇందులోని 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ రూ.12,499లోపే పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిని ఫ్లాట్ డిస్కౌంట్ లో కొనుగోలు చేసే వారికి 20% వరకు తగ్గింపు లభిస్తుంది.   

3 /5

ఈ MOTOROLA g35 5G మొబైల్ పై ఉన్న ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోనూ.. రూ.9,999కే లభిస్తుంది. అలాగే అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేసే క్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.750 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

4 /5

ఈ MOTOROLA g35 5G స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఆదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. అయితే దీనిని వినియోగించి కొనుగోలు చేసే వారు తప్పకుండా పాత మొబైల్‌ని ఎక్స్చేంజ్ గా ఇవ్వాల్సి ఉంటుంది ఇలా చేస్తే దాదాపు రూ.8,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.   

5 /5

ఇక ఈ MOTOROLA g35 5G స్మార్ట్ ఫోన్ పై ఉన్న అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ.1,999కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. వీటన్నింటినీ తెలుసుకోవడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ అధికారిక వెబ్సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.