Malvika Sharma: లో దుస్తుల్లో అందాల గుట్టు రట్టు చేసిన మాళవిక శర్మ.. పిక్స్ వైరల్..

Malvika Sharma: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్స్   డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారంటారు. కానీ మాళవిక శర్మ ‘లా’ ప్రాక్టిస్ చేస్తేనే హీరోయిన్ గా పరిచయం అయింది. తెలుగులో రవితేజ హీరోగా యాక్ట్ చేసిన  'నేల టిక్కెట్టు' మూవీతో  చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చినా.. ఈ భామకు ఇప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా  గ్లామర్ షోతో అలరిస్తోంది.  

1 /6

మాళవిక శర్మ.. యాక్ట్రెస్ కాక ముందు పలు ఉత్పత్తులకు ప్రచారకర్తగా (మోడల్) గా పనిచేసింది. 2017లో హిమాలయా, డెటాల్‌, మలబార్ వంటి కొన్ని టీవీ యాడ్స్ లో నటించింది. ఈమె పర్సనల్ విషయాలకు వస్తే.. నటి, మోడల్ మాత్రమే కాదు ఆమె ఓ న్యాయవాది కూడా. మాళవిక తన కాలేజీ రోజుల్లో మోడల్‌గా కెరీర్‌ గా ఎంచుకుంది.  

2 /6

మాళవిక శర్మ విషయానికొస్తే.. కథానాయికగా కెరీర్ కంటిన్యూ చేస్తూనే లాయర్ గా కూడా ప్రాక్టీస్ చేస్తోంది. టాలీవుడ్ లో ‘నేల టిక్కెట్టు’ తర్వాత రామ్  సరసన 'రెడ్' మూవీతో పాటు గోపీచంద్ ‘భీమా’లో  యాక్ట్ చేసింది.

3 /6

బోలెడంత అందం ఉన్నా మాళవిక శర్మకు కథానాయికగా సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. మహారాష్ట్రకు చెందిన ఈమె మాస్ మహారాజ్  రవితేజ హీరోగా నటించిన 'నేల టిక్కెట్టు' చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. 

4 /6

మాస్ మహారాజ్ రవితేజ సరసన  యాక్ట్ చేసిన ‘నేల టిక్కెట్టు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గ డిజాస్టర్ అయినా.. ఇందులో మాళవిక అంద చందాలకు ప్రేక్షకులు  ఫిదా అయ్యారు.

5 /6

అటు తెలుగుతో పాటు తమిళంలో 'కాఫీ విత్ కాతల్' చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. లాస్ట్ ఇయర్  గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా'లో యాక్ట్ చేసింది. ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.

6 /6

మాళవిక శర్మ.. 1999 జనవరి 26న ముంబైలో జన్మించింది. ఈమె కుటుంబం ఉత్తరాదికి చెందినవారు. చదువు కొనసాగిస్తూనే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. అటు న్యాయవాద వృత్తిలో కొనసాగుతోంది. అందులో భాగంగా ఆమె 2017లో హిమాలయా, డెట్టాల్, మలబార్ వంటి కొన్ని టీవీ ప్రకటనలలో కూడా కనిపించింది.