Singer Sunitha: వాష్ రూమ్‌కి మొబైల్ తీసుకెళ్తారా..?.. సింగర్ సునీత చెప్పిన షాకింగ్ విషయం ఏంటో తెలుసా..?

Singer Sunitha news: సింగర్ సునీత తరచుగా వార్తలలో ఉంటున్నారు. అయితే.. గతంలో ఒక ఇంటర్వ్యూలో సింగర్ సునీతకు యాంకర్ నుంచి వెరైటీ ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు.

1 /8

సింగర సునీత తరచుగా వార్తలలో ఉంటున్నారు. కొన్నిసార్లు తన టూర్ లు, సంగీతంకు  చెందిన విషయాలతో వార్తలలో ఉంటే.. మరికొన్ని సార్లు కాంట్రవర్సీ అంశాలతో కూడా వార్తలలో  ఉంటున్నారు.  ఈ నేపథ్యంలో సింగర్ సునీత  ఇటీవల ప్రెగ్నెంట్ అని కూడా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.  

2 /8

తన లైఫ్ లో సింగర్ సునీత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత సొసైటీలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తనతో పాటు సేమ్ ప్రొఫెషన్ లో పనిచేసే కిరణ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి  చేసుకున్నారు.   

3 /8

ఆసమయంలో ఇంట్లో వాళ్లను కూడా సునీత ఎదించారని తెలుస్తొంది. ఆ తర్వాత వీరికి ఇద్దరు సంతానం. బాబు ఆకాశ్, పాప శ్రేయ.. పిల్లలు పుట్టాక భర్త నిజస్వరూపంలో సునీతా చాలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంకా ఇతనితో ఉంటే.. తన భవిష్యత్ తో పాటు, పిల్లల భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని డైవర్స్ ఇచ్చేశారు.  

4 /8

 ఇదిలా ఉండగా..  ఒక వైపు పిల్లల్ని చూసుకుంటునే.. మరొవైపు సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు కోసం నిరంతరం కష్టపడుతున్నారు. కానీ సమాజంలో వంకర చూపులు, సూటీ పొటీ మాటలతో సింగర్ సునీత చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో తన  స్నేహితుడైన రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్నారు.  అని కూడా ఇంట్లో పిల్లల బలవంతం మేరకు పెళ్లి చేసుకున్నట్లు సింగర్ సునీత చెప్పారు.

5 /8

అయితే.. ఆకాశ్ ఇప్పటికే.. సర్కారు నౌకరీ మూవీలో హీరోగా నటించాడు. శ్రేయ.. నాగచైతన్య మూవీ సవ్య సాచీలో ఒక పాటకూడా పాడింది. దీంతో పిల్లలిద్దరు కూడా చక్కగా వాళ్ల వాళ్ల ప్రొఫెషనల్ లైఫల్ లో బిజీగా ఉన్నారు.

6 /8

మరోవైపు సింగర్ సునీత రామ్ వీరపనేనికి మధ్య గొడవలు జరిగాయని, వీరిద్దరు డైవర్స్ తీసుకుంటున్నారని కూడా ఇటీవల వార్తలు వైరల్ గా అయ్యాయి. అంతే కాకుండా.. పెళ్లి చేయాల్సిన వయసులో సునీత... ప్రెగ్నెంట్ అని కూడా వార్తలు గతంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటిపై సునీత గతంలో తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.  

7 /8

ఇదిలా ఉండగా.. సింగర్ సునీత.. గతంలో  ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సాధారణంగా ఇంటర్వ్యూలో కొన్నిసార్లు పర్సనల్, ప్రొఫెషనల్, ఫన్నీ క్వశ్చన్స్ కూడ అడుగుతుంటారు. ఈ క్రమంలో యాంకర్ సింగర్ సునీతకు.. వాష్ రూమ్ కు మీరు మొబైల్ తీసుకెళ్తారా.. అని అడిగింది. దీంతో సునీత ఒక్కసారిగా ఆశ్చర్యపోయి.. ఇదేంటీ.. ఛీ.. ఛీ ఇలా అడిగావ్ అంటూ ఫక్కున నవ్వేసింది.  

8 /8

అంతే కాకుండా.. నా ఇష్టం.. నాకు నచ్చితే తీసుకొని పోతా.. లేదంటే లేదు.. అంటూ నవ్వుతూ బదులిచ్చారు. దీంతో ఆ టాపిక్ కాస్త డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిపై నెటిజన్లు వింతగా ట్రోల్స్ చేస్తున్నారంట. ఇటీవల కాలంలో చాలా మంది ఫోన్ లకు అడిక్ట్ అయిపోయి ఉంటున్నారు. ఫోన్ లను బాత్రూమ్ లలో కూడా వాడేస్తున్నారు. దీంతో సింగర్ సునీత కూడా తీసుకెళ్లే ఉంటుందని కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన మాత్రం వార్తలలో నిలిచింది.