Sankranthi Muggulu 2025: భోగి రోజు తప్పకుండా వేసుకోవాల్సిన టాప్‌ 10 చుక్కల ముగ్గులు ఇవే..

Sankranthi Chukkala Muggulu 2025: సులభంగా భోగి సందర్భంగా మీ ఇంటి ముందు చక్కటి ముగ్గులు పెట్టాలనుకుంటున్నారా? ఈ సులభమైన డిజైన్స్ మీకోసమే.  చుక్కలతో కూడిన ముగ్గులు ఇలా సులభంగా మీ ఇంటి ముందు పెట్టుకోండి.

Sankranthi Chukkala Muggulu 2025: సంక్రాంతి ముగ్గులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంటి ముందు తప్పకుండా సంక్రాంతి ముగ్గును వేసుకుంటూ ఉంటారు. సంక్రాంతి పండగ మూడు రోజుల ముందే ప్రతి ఒక్కరు వాకిలిని అందంగా ముగ్గులతో అలంకరిస్తారు. ఇక సంక్రాంతి మూడు రోజులపాటు ఇంటి ముందు కొత్త ముగ్గుల డిజైన్స్ వేస్తారు. అయితే ఈ సంవత్సరం కూడా మీ ఇంటి ముందు సంక్రాంతి భోగి వేళ అద్భుతమైన డిజైన్స్ తో కూడిన ముగ్గులు వేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా వెయ్యండి..
 

1 /10

ముఖ్యంగా చుక్కల ముగ్గులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యతని ఇస్తారు. ప్రతి ఇంటి ముందు సంక్రాంతి వేళ చుక్కల ముగ్గులు దర్శనం ఇస్తాయి. చాలామంది సింపుల్ గా ఉండే ముగ్గులనే వేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు.   

2 /10

భోగి వేళ మాత్రం చుక్కలతో కూడిన ముగ్గులతో పాటు గంగిరెద్దు డిజైన్స్ వేస్తూ ఉంటారు. ఇక పల్లెటూర్లో అయితే ఎక్కువగా 50 చుక్కల ముగ్గులు వేస్తూ ఉంటారు.   

3 /10

చాలామంది భోగి పండుగ రోజున భోగిమంటల ముగ్గు కూడా వేస్తూ ఉంటారు. ఈ ముగ్గు కొంచెం వెయ్యడం కష్టమైనప్పటికీ డాట్స్ ద్వారా కలుపుతూ వేస్తూ ఉంటారు. అయితే ఈ భోగి సందర్భంగా ఈ సులభమైన డాట్స్ ముగ్గు ట్రై చేయండి.   

4 /10

భోగి పండగ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ వాకిట్లో ఎరుపు రంగుతో కూడిన ముగ్గును వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో చుక్కలతో కూడిన ముగ్గుల్లో ఎరుపు రంగుతో కూడిన కలర్స్ ఫిల్ చేస్తారు.

5 /10

కొంతమంది అయితే దీపావళి రోజు వేసుకుని దీపాల ముగ్గు కూడా వేస్తూ ఉంటారు. ఈ ముగ్గు కూడా చుక్కలను పెట్టుకొని సులభంగా వేసుకోవచ్చు. అలాగే ఈ చుక్కల ముగ్గులు కలర్స్ కూడా సులభంగా నింపుకోవచ్చు. 

6 /10

భోగి సందర్భంగా చాలామంది 36 చుక్కలతో కూడిన ముగ్గులు ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇలాంటి ముగ్గులు వేయడం ఎంతో సులభం. ఈ ముగ్గు వేసి ఆకర్షణీయంగా కనిపించేందుకు అందులో కలర్స్ నింపుతారు.   

7 /10

13 చుక్కలతో కూడిన ముగ్గురు కూడా భోగి సందర్భంగా అందరూ ఇంటి ముందు వేసుకుంటారు. ముఖ్యంగా ఊర్లలో ఎక్కువగా ఇలాంటి ముగ్గులను వేసుకునేందుకు ఇష్టపడుతూ ఉంటారు. మీరు కూడా ఈ భోగి సందర్భంగా ఈ చుక్కల ముగ్గు వేసుకోండి. 

8 /10

చాలామంది ఇష్టపడే ముగ్గులు చుక్కల ముగ్గు ఒకటి. అయితే ఇందులో ఎక్కువగా పువ్వులు వచ్చే ముగ్గులు వేసుకునేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా తామర పువ్వులు కలిగిన చుక్కల ముగ్గులు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. 

9 /10

అలాగే చుక్కల ముగ్గులు సులభంగా వేసుకోవడానికి అనేక రకాల ట్రిక్స్ ఉన్నాయి. వీటిని అనుసరించి కూడా చాలామంది ఈ ముగ్గులను వేసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఈ ముగ్గు భోగి వేల సులభంగా మీ ఇంటి ముందు వేసుకోండి. 

10 /10

చుక్కల ముగ్గు అంటే ఇష్టపడే వారికి ఈ క్రింది ముగ్గు వాకింట్లో వేసుకోవడం చాలా సులభం. ఈ భోగి వేళ మీ ఇంటి ముందు తప్పకుండా ఈ ముగ్గును వేసుకోండి. ఈ ముగ్గు అందరికీ నచ్చుతుంది..