Home plans: ఇలా చేస్తే ఒక్క రూపాయి కూడా కట్టనక్కర్లేకుండా మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవచ్చు..!

Home plans details : సొంత ఇల్లు ఉందా అనేది ఎంతోమందికి.. ఉందే కోరిక. దీనికోసం చాలామంది జీవితం మొత్తం కష్టపడుతూ ఉంటారు. ఇలా కష్టపడి దాచుకున్న డబ్బులతో ఎంతో చక్కని ఇల్లు కట్టుకోవాలని చూస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే ప్లాన్ ఎంతగానో పనికొస్తుంది. 

1 /6

పేద,  మధ్యతరగతి వారు ఎవరైనా సరే సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలనే కల ఉండనే ఉంటుంది. కొంతమంది క్యాష్ ఉండి కూడా ఎక్కువగా హోం లోన్స్ వంటివి తీసుకుంటూ ఉంటారు. 

2 /6

అయితే వీటి వెనకాల కూడా ఒక పెద్ద స్ట్రాటజీ ఉందట.. ఉదాహరణకు 10 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టారు అంటే.. 40 లక్షలు హోం లోన్ తీసుకుంటారు. వడ్డీ 9% అనుకున్నా , 20 ఏళ్లకు ప్రతి నెల ఈఎంఐ రూ.36వేల వరకు ఉంటుంది.. 20 ఏళ్లకు రూ.85 లక్షల వరకు కట్టాల్సి ఉంటుంది..

3 /6

అయితే ప్రతినెల రూ.36000 ఈఎంఐ ఎవరు కడతారనే  సందేహం కూడా రావచ్చు.. హోమ్ లోన్ తీసుకోగానే వారు దాచిపెట్టుకున్న 40 లక్షల రూపాయలు.. ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 

4 /6

20 ఏళ్ల పాటు చేస్తారు.. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసే సమయంలోనే.. SWP (సిష్టమాటిక్ విత్ డ్రా ప్లాన్) ను ఎంచుకుంటారు. అప్పుడు ప్రతినెల ఎంత అమౌంట్ నెల నెల మీ అకౌంట్లో పడాలో అడుగుతుంది.  

5 /6

అప్పుడు ప్రతినెల 36వేల రూపాయలు ఈఎంఐ సెట్ చేసుకుంటారు.. దీన్నే ఇంటికి లోన్ పెట్టిన వాటిని EMI రూపంలో కట్టుకుంటారు. అంత డబ్బు విత్డ్రా అయినా కూడా 20 ఏళ్ల తర్వాత.. 57 లక్షల కంటే పైనే వస్తుందట. ఇన్ డైరెక్ట్ గా చూసుకుంటే ఇల్లు కూడా ఫ్రీగా వచ్చినట్టే.. రూ.50 లక్షల వరకు మనకు మిగులుతుంది.

6 /6

చూశారు కదా ఇలాంటి చిన్న టెక్నిక్ ఫాలో అయితే.. ఇల్లు ఫ్రీగా లభించడమే కాకుండా భవిష్యత్తులో మీకు డబ్బు కూడా ఆదా అవుతుంది.