Nysa Devgan Birthday : అజయ్ దేవగణ్ కూతురి 20వ బర్త్ డే.. హాట్ ఫోటోల్ని షేర్ చేసిన కాజోల్

Happy Birthday Nysa Devgan బాలీవుడ్ సెలెబ్రిటీల పిల్లలు సోషల్ మీడియాలో ఎలా సందడి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. ఆమిర్ ఖాన్, షారుఖ్, అజయ్ దేవగణ్‌ల కూతుర్ల మీద సోషల్ మీడియాలో ఎంతగా ట్రోలింగ్ జరుగుతుంటుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా బోల్డ్ దుస్తులను ధరిస్తూ వారు చేసే అందాల ప్రదర్శన హాట్ టాపిక్ అవుతుంటుంది.

  • Apr 20, 2023, 15:45 PM IST
1 /5

బాలీవుడ్ స్టార్ కిడ్స్ సోషల్ మీడియాలో తెగ అల్లరి చేస్తుంటారు. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, ఆమిర్ ఖాన్ డాటర్ ఇరా ఖాన్, అజయ్ దేవగణ్ బిడ్డ నైసా దేవగణ్‌ల మీద ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతుంటుంది.

2 /5

నేడు (ఏప్రిల్ 20) అజయ్ దేవగణ్ కాజోల్ కూతురు నైసా దేవగణ్‌ బర్త్ డే. నేటితో ఆమె ఇరవైలోకి అడుగు పెట్టింది. హ్యాపీ 20 అని కాజోల్ తన బిడ్డకు స్పెషల్‌గా విషెస్ చెప్పింది.

3 /5

కాజోల్ తన బిడ్డ నైసాకు విషెస్ చెబుతూ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఇందులో తల్లీకూతుళ్లిద్దరూ యమా హాట్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

4 /5

ఇక అజయ్ దేవగణ్ సైతం తన బిడ్డకు విషెస్ చెబుతూ మంచి ఫోటోలను షేర్ చేశాడు. తన కూతురి మీదున్న ప్రేమను వ్యక్తపరిచేలా పోస్ట్ వేశాడు.

5 /5

సోషల్ మీడియాలో నైసా బర్త్ డే సందర్భంగా కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. నైసా హాట్ ఫోటోలన్నీ నెటిజన్లు షేర్ చేస్తున్నారు.