కరోనావైరస్ ( Coronavirus ) సమయంలో కూడా వ్యక్తిగతంగా కొన్ని అవసరాలు ఉంటాయి. అంటే జుట్టు కట్ ( Hair Cut in Corona Times ) చేయించుకోవడం, గ్రూమింగ్ వంటివి. అయితే కోవిడ్-19 (Covid-19 ) సంక్రమణ నుంచి దూరంగా ఉండాలి అనుకుంటే మాత్రం పార్లర్ లేదా సెలూన్ కు వెళ్లే సమయంలో ఈ చిట్కాలు పాటించండి.
కోరోనా సమయంలో పార్లర్ కు వెళ్లినప్పుడు చేయకూడనివి ( Things To Avoid During CoronaVirus Times )
- వెయిటింగ్ రూమ్ లో ఎక్కువ సమయం వేచి చూడకండి. ( Don't Wait for long in salon In Corona Times)
- జుట్టు అక్కడ వాష్ చేయించకండి ( మీ జుట్టు వాష్ చేసే వ్యక్తి ఊపిరి మీకు తగిలే అవకాశం ఉంది ) ( Don't Wash Your Hair Salon In Corona Times)
- పార్లర్ లో టైమ్ పాస్ చేయడానికి కబుర్లు చెప్పకండి. హెయిర్ స్టైలిస్టులు కస్టమర్స్ మాట్లాడుతారు. కానీ మీరు మాట్లడకండి. డ్రాప్లెట్స్ మీపై పడే అవకాశం ఉంది. ( Don't chat in Hair Salon In Corona Times)
-
Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?
కోరోనా సమయంలో పార్లర్ కు వెళ్లినప్పుడు చేయాల్సినవి ( Things To Do During CoronaVirus Times)
- మీ అపాయింట్మెంట్ సమయం వచ్చేంతవరకు సెలూన్ బయట మీ సొంత వాహనంలో వెయిట్ చేయండి ( Do Wait Out Side Till Your Appointment in Salon In Corona Times )
- సెలూన్ లోకి మీ సొంత Spray Bottle తీసుకెళ్లండి ( Do Carry Your Own Bottle To Salon In Corona Times )
- మాస్కు ధరించండి ( మీరు అండ్ హెయిర్ స్టైలిస్టు ) చెవి చుట్టు జుట్టు కట్ చేయాల్సి వస్తే థ్రెడ్ తీసేసి మాస్కు ముక్కకు అదిమి పట్టుకోండి. కానీ మరీ గట్టిగా కాదు. ( Do Wear Mask In Salon In Corona Times )
- సలూన్ లో తక్కువ సమయం గడిపేలా ప్లాన్ చేయండి. ( Do Spend Less Time In Salon In CoronaTimes )
-
Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం
జుట్టుకు రంగు వేయించుకోవాలా ? ( Getting Hair Colour in Salon During Corona Times )
- కలరింగ్ చేయించుకోవాలి అంటే ఔట్ డోర్ చేయగలరా అని అడగండి.
- మీ జుట్టును మీరే వాష్ చేసుకోవడానికి, మీ గోళ్లను మీరే కట్ చేసుకోవడానికి అవకాశం ఉంటే అలాగే చేయండి.
- వీలైతే మీ హెయిర్ స్టైలిస్ ఔట్ డోర్ సర్వీస్ ఇస్తాడేమో కనుక్కోండి.
- మీ పక్కన ఉన్న చైర్ లో ఎవరూ లేకుండా చూసుకోండి.
- Sex In Corona Time: కరోనా కాలంలో సెక్స్ చేయవచ్చా?
-
Yashika Aannand: పెళ్లికి ముందు సెక్స్ లో తప్పేంటి అంటున్న బ్యూటీ
-
First Night: ఫస్ట్ నైట్ రోజు తెల్ల చీర మాత్రమే ఎందుకు కట్టుకుంటారో తెలుసా ?
-
Sex Toys: లాక్ డౌన్ లో 65 శాతం పెరిగిన సెక్స్ టాయ్స్ అమ్మకాలు
-
How To Become Slim: స్లిమ్ అవ్వాలి అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి