Knee Pain, Joint Pain Remedies: పోషక ఆహార తీసుకుంటూ, వాటికి తగ్గిన నియమాలను పాటిస్తూ ఉంటే కీళ్ల సమస్యల నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే షోషక ఆహారం ఎంటో? అవి ఎక్కడ లభిస్తాయి? అనే విషయాలపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
✺ కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడే వారు తీసుకోవాల్సిన ఆహారాల్లో అరటి పండు తీసుకోవాలి. అరటి పండులో పొటాషియం అధికంగా లభిస్తుంది.
✺ దుంప పదార్థాలను, పాలతో తయారు చేసిన ప్రొడెక్ట్స్‌ను తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పిల నుంచి బయటపడవచ్చు.
✺ భోజనం చేసిన తరువాత బెల్లం ముక్కను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన మెగ్నీషియం, ఐరన్ లభిస్తుంది.
✺ అవిసె గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, తెల్ల నువ్వులు వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాల లోపం తలెత్తకుండా ఉంటుంది.
✺ అధిక బరువు సమస్యతో బాధపడే వారు మెంతులను, దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల సులభంగా బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.
✺ పసుపు కలిపిన పాలను తాగడం వల్ల క్యాల్షియం లోపం తలెత్తకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణుల అంటున్నారు.
Also read: Winter Solstice 2023: ఇవాళే వింటర్ సోల్స్టిస్, ఏడాదిలో లాంగెస్ట్ నైట్, ఎందుకలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook