Metabolism Tips: జీర్ణక్రియకు సంబంధించిన ఏ సమస్యలైనా సరే ఈ ఆహారాలు తీసుకుంటే 2 రోజుల్లోనే మటు మాయం..

Metabolism Tips: శరీర అభివృద్ధికి బాడీలో ఉండే అవయవాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని నిపుణులు తెలుపుతున్నారు. అయితే బాడీ హెల్తీగా ఉండడానికి తప్పకుండా పోషకాలున్న ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2022, 02:58 PM IST
  • జీర్ణక్రియకు సంబంధించిన..
  • ఏ సమస్యలైనా సరే ఈ ఆహారాలు తీసుకుంటే
  • 2 రోజుల్లోనే మటు మాయం..
Metabolism Tips: జీర్ణక్రియకు సంబంధించిన ఏ సమస్యలైనా సరే ఈ ఆహారాలు తీసుకుంటే 2 రోజుల్లోనే మటు మాయం..

Metabolism Tips: శరీర అభివృద్ధికి బాడీలో ఉండే అవయవాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని నిపుణులు తెలుపుతున్నారు. అయితే బాడీ హెల్తీగా ఉండడానికి తప్పకుండా పోషకాలున్న ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటున్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.  పొట్ట సమస్యల కారణంగా చాలా మందిలో పెద్దప్రేగు సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దీని వల్ల జీర్ణక్రియ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను శుభ్రం చేయడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.

ఇలా చేస్తే ఆరోగ్యవంతంగా ఉంటారు:
>>జీర్ణక్రియ శక్తివంతంగా ఉండడానికి టమోటా, బచ్చలికూర, బీట్‌రూట్, దానిమ్మ, అల్లం వంటి రసాలను కూడా జ్యూస్‌ల తీసుకోవచ్చు. ఇవి పేగులను శుభ్రం చేయడానికి సహాయపడుతాయి.

>>పేగును శుభ్రం చేయడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి అధికంగా ఉండే ఆహారాలు శరీరానికి శక్తిని ఇవ్వడమేకాకుండా వ్యాధుల నుంచి సరక్షిస్తుంది. అయితే దీని కోసం రోజూ యాపిల్, ఆరెంజ్, దోసకాయ, అలోవెరా జ్యూస్‌ని తీసుకోవాల్సి ఉంటుంది.

>>ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం వల్ల ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇది మలవిసర్జన ప్రక్రియను ప్రభావవంతంగా చేస్తాయి.

>>ఈ సమస్య నుంచి ఉశమనం పొందడానికి ఆవు దేశీ నెయ్యి ఆహారాల్లో వినియోగించాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే మూలకాలు  జీర్ణ సమస్యలకు చెక్‌ పెడతాయి.

>>జీర్ణ సమస్యలకు చెక్‌ పెట్టడానికి రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read:Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

Also Read: Horoscope Today September 11th 2022: నేటి రాశి ఫలాలు... చంద్ర బలంతో ఈ రాశుల వారికి అంతా మంచే జరుగుతుంది.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x