Varasudu Trailer : వారసుడు ట్రైలర్.. రొటీన్ కమర్షియల్.. పక్కా తెలుగు సినిమాయే ఇది

Varasudu Trailer దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగు ట్రైలర్ వచ్చింది. ఇందులో విజయ్ నటించిన పాత్ర పవర్ ఫుల్‌గానే కనిపిస్తోంది. కానీ పక్కా రొటీన్ తెలుగు సినిమాలానే అనిపించింది. ఎక్కడా కూడా కొత్తదనం కనిపించలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2023, 07:06 PM IST
  • సంక్రాంతికి దిగుతున్న విజయ్
  • వారసుడు ట్రైలర్ విడుదల
  • పక్కా తెలుగు సినిమాయే ఇది
Varasudu Trailer : వారసుడు ట్రైలర్.. రొటీన్ కమర్షియల్.. పక్కా తెలుగు సినిమాయే ఇది

Thalapathy Vijay Varasudu Trailer దళపతి విజయ్‌కు కోలీవుడ్‌లో భారీ మార్కెట్ ఉంది. తెలుగులో కాస్త తక్కువగా ఉంటుంది. అయితే దిల్ రాజు, వంశీ పైడిపల్లి ఇద్దరూ కూడా తమిళ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను తీసినట్టుగా చెబుతున్నారు. ఇది పక్కా తమిళ సినిమా అని, విజయ్ సినిమా అని చెబుతూనే వచ్చారు. ఇక ఈ విషయంలో నానా రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే హీరో శ్రీకాంత్ మాత్రం ఇది పక్కా తెలుగు సినిమా అని అన్నాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News