Abhinav Gomatam : హీరోగా ఎంట్రీ ఇస్తోన్న కమెడియన్.. భారీ తారాగణంతో మూవీ

Abhinav Gomatam become as a hero : అభినవ్‌కు విషెస్ చెబుతూ.. ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న విషయాన్ని రివీల్‌ చేశారు. అలాగే తెలుగు ప్రేక్షకులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది మూవీ యూనిట్.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2022, 07:07 PM IST
  • హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న కమెడియన్
  • కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో తెరకెక్కునున్న మూవీ
Abhinav Gomatam : హీరోగా ఎంట్రీ ఇస్తోన్న కమెడియన్.. భారీ తారాగణంతో మూవీ

Comedian Abhinav Gomatam become as a hero in a new movie: చాలా మంది కమెడియన్స్‌ హీరోలుగా సక్సెస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అలా కమెడియన్ హీరోగా మారబోతున్నాడు. ఈ నగరానికి ఏమైంది, మళ్ళీ రావా, మీకు మాత్రమే చెప్తా, ఇచ్చట వాహనములు నిలపరాదు తదితర మూవీల్లో కమెడియన్‌గా అలరించాడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). తాజాగా శ్యామ్ సింగరాయ్ మూవీలో కూడా నటించాడు. ఇప్పుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam) హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. 

ఇవాళ న్యూ ఇయర్‌‌తో పాటు అభినవ్ పుట్టిన రోజు కూడా. ఈ నేపథ్యంలో అభినవ్‌కు విషెస్ చెబుతూ.. ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న విషయాన్ని రివీల్‌ చేశారు. అలాగే తెలుగు ప్రేక్షకులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది మూవీ యూనిట్.

Also Read : RRR Postponed: ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఒమిక్రాన్ ధాటికి రిలీజ్ వాయిదా

కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఒక కొత్త డైరెక్టర్‌‌ (new director‌) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ మూవీని (movie) అనౌన్స్ చేసిన మూవీ యూనిట్.. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొంది. భారీ తారాగణంతో ఈ మూవీ తెరకెక్కునుంది.

Also Read : Telugu Films On OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న అఖండ, పుష్ప.. రిలీజ్ ఎప్పుడంటే?!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x