Hollywood Horror Movies: వణికించే హాలీవుడ్ సినిమాలు తెలుగులో ఏమేం డబ్ అయ్యాయో తెలుసా?

Telugu Dubbed Hollywood Horror Movies: ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సినిమాలు మునుపెన్నడూ లేని విధంగా ప్రాంతీయ భాషల్లో డబ్ చేయబడుతున్న క్రమంలో కొన్ని తెలుగులో డబ్ అయిన సినిమాల లిస్టు మీ కోసం

Written by - Chaganti Bhargav | Last Updated : May 15, 2023, 08:13 PM IST
Hollywood Horror Movies: వణికించే హాలీవుడ్ సినిమాలు తెలుగులో ఏమేం డబ్ అయ్యాయో తెలుసా?

Best Telugu Dubbed Hollywood Horror Movies: ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సినిమాలు మునుపెన్నడూ లేని విధంగా ప్రాంతీయ భాషల్లో డబ్ చేయబడుతున్నాయి. ఎందుకంటే సినిమా అభిమానులు వాటిని జానర్‌తో సంబంధం లేకుండా హిట్ అయిన సినిమాలను తమ తమ సొంత భాషల్లో చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.

హాలీవుడ్ సినిమాలు రొమాన్స్, కామెడీ, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ వంటి విభిన్న జానర్లలో రూపొందినప్పటికీ, చాలా మంది ప్రేక్షకులు హారర్ సినిమాలు ఎక్కువగా చూడటానికి ఇష్టపడతారు. అనేక సూపర్ హిట్ హాలీవుడ్ హారర్ సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. ఇక తెలుగులోకి డబ్ చేయబడిన అత్యుత్తమ, టాప్ 10 హర్రర్ సినిమాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం.  తెలుగులోకి డబ్ చేయబడిన హాలీవుడ్ హారర్ సినిమాల జాబితా ఇక్కడ ఉంది

1. సినిమా పేరు: వారియర్స్ వే
నటీనటులు : యాష్లే జోన్స్, కేట్ బోస్వర్త్, జెఫ్రీ రష్, టోనీ కాక్స్, జెడ్ బ్రోఫీ, ఫిల్ గ్రీవ్, నిక్ సాంప్సన్ మరియు టి లంగ్
రిలీజ్ అయిన ఏడాది: 2010

2. సినిమా పేరు: హౌల్ 
నటీనటులు :  ఇలియట్ కోవాన్, రోసీ డే, కాల్విన్ ఎ డీన్, సామ్ గిట్టిన్స్, ఫెలిమ్ కెల్లీ, అనియా మార్సన్
రిలీజ్ అయిన ఏడాది: 2015

3. సినిమా పేరు: 407 డార్క్ ఫ్లైట్ 3D
నటీనటులు :  మార్షా వత్తనాపనిచ్, పీటర్ నైట్, పరమేజ్ నోయియం, పట్చరీ టబ్‌థాంగ్
రిలీజ్ అయిన ఏడాది: 2012

4. సినిమా పేరు: వాటికన్ టేప్స్
నటీనటులు : ఒలివియా టేలర్ డడ్లీ, మైఖేల్ పెనా, డౌర్గ్రే స్కాట్
రిలీజ్ అయిన ఏడాది:  2015

5. సినిమా పేరు: సెక్టార్ 7
నటీనటులు :  హా జీ వాన్, సంగ్ కి అహ్న్, జి హో ఓహ్
రిలీజ్ అయిన ఏడాది: 2011

Also Read: Prabhas No.1: టాలీవుడ్ నెంబర్ 1 ప్రభాసే.. ఏప్రిల్ లో కూడా తగ్గని రెబల్ స్టార్ 

6. సినిమా పేరు: టెక్సాస్ చైన్సా
నటీనటులు : అలెగ్జాండ్రా దద్దరియో, తానియా రేమండే, స్కాట్ ఈస్ట్‌వుడ్
రిలీజ్ అయిన ఏడాది: 2013
 
7. సినిమా పేరు: థి బాయ్ 
నటీనటులు : లారెన్ కోహన్, రూపెర్ట్ ఎవాన్స్, జేమ్స్ రస్సెల్
రిలీజ్ అయిన ఏడాది: 2016
 
8. సినిమా పేరు: థి డీసెంట్ పార్ట్ 2
నటీనటులు : మైఖేల్, రేనాల్డ్స్, షానా మక్డోనాల్డ్, జెస్సికా విలియమ్స్
రిలీజ్ అయిన ఏడాది: 2009
 
9. సినిమా పేరు: ది నన్
నటీనటులు : డెమైన్ బిచిర్, తైస్సా ఫార్మిగా, జోనాస్ బ్లాక్వెస్ట్
రిలీజ్ అయిన ఏడాది: 2018
   
 10. సినిమా పేరు: స్మింగ్
నటీనటులు: థాన్యాబూన్ బూన్‌ప్రాసెర్ట్, మైథవీ బురాపాసింగ్, జెఫ్రీ గిలియానో
రిలీజ్ అయిన ఏడాది: 2014

Also Read: Samantha No.1: డిజాస్టర్లు వచ్చినా తగ్గేదేలే.. సమంత ఇంకా నెంబర్.1ఏ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News