Neha Malik Pics: నేహా మాలిక్ హాట్ ట్రీట్.. అందాల అరాచకం తట్టుకోవడం కష్టమే!

Neha Malik Latest hot Pictures goes viral. నేహా మాలిక్ హాట్ ట్రీట్ ఇచ్చారు. ప్యాంటు విప్పేస్తూ.. ఎద అందాలు ఆరబోశారు. నేహా ఫొటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 5, 2022, 06:05 PM IST
  • నేహా మాలిక్ హాట్ ట్రీట్
  • అందాల అరాచకం తట్టుకోవడం కష్టమే
  • నేహా ఫొటోలకు కుర్రకారు ఫిదా
Neha Malik Pics: నేహా మాలిక్ హాట్ ట్రీట్.. అందాల అరాచకం తట్టుకోవడం కష్టమే!

Neha Malik hot Images raise the temperature: ముంబైకి చెందిన నేహా మాలిక్..  2012లో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నేహా మోడలింగ్‌లో బిజీ అయ్యారు. పలు ఫ్యాషన్ వీక్ షోలలో టాప్ 3లో నిలిచి తన అందాన్ని నిరూపించుకున్నారు. 

'దూప్ మే న చల్' సాంగ్ నేహా మాలిక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇక 'భన్వారి కా జాల్' సినిమాతో ఆమె బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. 

నేహా మాలిక్ బాలీవుడ్‌లో జిందారి, సికిందర్ 2, హీర్ అండ్ హీరో, యార్ బెల్లీ వంటి సినిమాల్లో నటించారు. 

ప్రస్తుతం నేహా మాలిక్ చేతిలో సినిమాలు లేకున్నా.. సామాజిక మాధ్యమాలలో ఈ అమ్మడుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నేహా పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైక్స్ వస్తుంటాయి. 

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నేహా మాలిక్.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ తన అభిమానులను అలరిస్తుంటారు.

తాజాగా నేహా మాలిక్ హాట్ ట్రీట్ ఇచ్చారు. ప్యాంటు విప్పేస్తూ.. ఎద అందాలు ఆరబోశారు. నేహా ఫొటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. నేహా ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 

Also Read: కల్యాణ్‌ రామ్ అన్నా.. రాజుగా నిన్ను ఎవరూ భర్తీ చేయలేరు! బింబిసారపై ఎన్టీఆర్‌ రివ్యూ

Also Read: Special Yog On Monday: ఆగస్టు 8న పుత్రదా ఏకాదశి.. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News