Budget 2025 Live Updates: ఎన్నో అంచనాలు.. మరోన్నో ఆశల నడుమ కేంద్ర ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరిపై వరాల జల్లు కురిపించనున్నారు..? ట్యాక్స్ పేయర్లకు బడ్జెట్లో ఉపశమనం కలుగుతుందా..? ఉద్యోగుల డిమాండ్స్‌పై ప్రకటనలు ఉంటాయా..? మధ్య తరగతి ప్రజలకు లాభం చేకూరేలా బడ్జెట్ ప్రసంగం ఉంటుందా..? ఇలా ఎన్నో అంచనాలతో ఈసారి బడ్జెట్ ప్రసంగం ఉండనుంది. ఇప్పటికే ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఇప్పుడు 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్లో ఎవరికి మోదం.. ఎవరికి ఖేదం..? లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.