Software Engineer: హోటల్‌లో మద్యం మత్తులో టెకీపై సామూహిక అత్యాచారం

Friends Sexually Assault On Software Engineer In Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. వనస్థలిపురంలోని ఓ హోటల్‌లో మద్యం మత్తులో యువతిపై ఆమె స్నేహితుడు మరొకరు ఇద్దరూ కలిసి అత్యాచారం చేశారు.

  • Zee Media Bureau
  • Jul 30, 2024, 06:39 PM IST

Video ThumbnailPlay icon

Trending News