Tripura, Nagaland and Meghalayas Vote Counting countinues. ఈశాన్య రాష్ట్రాలు అయిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది.
ఈశాన్య రాష్ట్రాలు అయిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. ఈరోజు (మార్చి 2) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.