Acharya Movie Interview: ఆచార్య మూవీ విశేషాలు చెప్పిన రామ్ చరణ్, పూజా హెగ్డె, శివ కొరటాల

Acharya Movie Interview: ఆచార్య మూవీ విశేషాలు చెప్పిన రామ్ చరణ్, పూజా హెగ్డె, శివ కొరటాల

  • Zee Media Bureau
  • Apr 28, 2022, 06:46 PM IST

Ram Charan Interview for Acharya Movie: ఆచార్య మూవీ రేపే ఆడియెన్స్ ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్లలో ఆచార్య మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన ఆచార్య మూవీ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్ పూజా హెగ్డె, డైరెక్టర్ శివ కొరటాల అనేక ఆసక్తికరమైన అంశాలను అభిమానులతో పంచుకున్నారు.

Video ThumbnailPlay icon

Trending News