నవీన్ రెడ్డి వాంగ్మూలంలో కీలక అంశాలు వెలుగు చూశాయి. తనకు వైశాలికి అసలు వివాహమే జరగలేదని స్పష్టం చేశాడు. తాను వైశాలి బ్యాడ్మింటన్ లో కలిసేవాళ్లమని..తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో కిడ్నాప్ చేశానన్నాడు.
Naveen Reddy's statement revealed key points. Naveen Reddy clarified that he and Vaishali were not actually married