LPG Gas Cylinder Blasted: సికింద్రాబాద్‌లో ఎల్పీజీ సిలిండర్ పేలుడు

LPG Gas Cylinder Blasted: సికింద్రాబాద్ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని దూద్బావిలో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 9 మంది గాయాలపాలయ్యారు. 

  • Zee Media Bureau
  • Oct 27, 2022, 09:07 AM IST

LPG Gas Cylinder Blasted: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీకేజీనే ఈ పేలుడు ఘటనకు కారణంగా తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమైంది. ఇల్లు ధ్వంసమైన తీరు చూస్తేనే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

Video ThumbnailPlay icon

Trending News