Krishnam Raju: తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన కృష్ణంరాజు..

Krishnam Raju: కృష్ణంరాజు... పేరులో రాజు అని ఉంటడం కాదు. రాజసం ఉట్టిపడే ఆరడుగుల రెండంగుళాల ఆహార్యం ఆయన సొంతం. ఎంత ఎదిగినా ఒదిగిన మనస్తత్వం.. మానవత్వానికి ప్రతిరూపం.. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నా..

  • Zee Media Bureau
  • Sep 12, 2022, 05:12 PM IST

Krishnam Raju: కృష్ణంరాజు... పేరులో రాజు అని ఉంటడం కాదు. రాజసం ఉట్టిపడే ఆరడుగుల రెండంగుళాల ఆహార్యం ఆయన సొంతం. ఎంత ఎదిగినా ఒదిగిన మనస్తత్వం.. మానవత్వానికి ప్రతిరూపం.. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నా.. తనకంటూ స్టార్‌డమ్ సంపాదించుకుని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి గెలిచిన నిలువెత్తు మంచితనం ఆయన. ఆయనే ది వన్ అన్ అండ్ ఓన్లీ స్టార్.. రెబెల్ స్టార్ కృష్ణంరాజు.

Video ThumbnailPlay icon

Trending News