Heavy Rains in Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షాలు

Heavy Rains in Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకే మొదలైన భారీ వర్షం.. ఇప్పటివరకు ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో నగరం జడివానలో తడిసి ముద్దయింది.

  • Zee Media Bureau
  • Jul 22, 2022, 09:38 PM IST

Heavy Rains in Hyderabad : హైదరాబాద్‌లో నేడు ఉదయం నుంచే భారీ వర్షం కురుస్తోంది. ఉదయాన్నే మొదలైన భారీ వర్షం ఇప్పటివరకు ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తి జలమయమయ్యాయి. కొన్ని చోట్ల నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతూ నగర వాసులకు చుక్కలు చూపించాయి. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Video ThumbnailPlay icon

Trending News