Bonalu 2024: లండన్ లో గ్రాండ్ గా బోనాల సందడి..

Bonalu: బోనాల పండుగను లండన్ లో ఘనంగా జరుపుకున్నారు. యూకేలో ఉన్న ప్రవాసభారతీయులంతా ఒక చోటకు చేరుకుని, బోనాల సంబరం నిర్వహించుకున్నారు.

  • Zee Media Bureau
  • Jul 13, 2024, 10:49 PM IST

Bonalu: బోనాల పండుగను లండన్ లో వేడుకగా జరుపుకున్నారు. పాటలు పాడుతూ, అమ్మవారికి బోనాలు సమర్పించి, ప్రవాస భారతీయులంతా ఒక్కచోటకు చేరి, పండగలా జరుపుకున్నారు.

Video ThumbnailPlay icon

Trending News