Etela Rajender Meets Amit Shah: బిజెపి అధిష్టానం ఈటల రాజేందర్‌కు కీలక పదవి ఇవ్వబోతుందా ?

Etela Rajender Meets Amit Shah: బిజెపి అధిష్టానం తెలంగాణలో ఈటల రాజేందర్‌కు కీలక పదవి ఇవ్వబోతుందా ?

  • Zee Media Bureau
  • Jun 20, 2022, 07:04 PM IST

Etela Rajender Meets Amit Shah: బిజెపి అధిష్టానం తెలంగాణలో ఈటల రాజేందర్‌కు కీలక పదవి ఇవ్వబోతుందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకు కారణం తాజాగా ఈటల రాజేందర్ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడమే. వీళ్లిద్దరి ప్రత్యేక భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

 

Video ThumbnailPlay icon

Trending News