Inter Exams 2022: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వార్షిక పరీక్షల తేదీలను ఖారారు చేసింది. ఈ మేరకు పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఎప్పటి లానే ఒక రోజు మొదటి సంవత్సరం పరీక్షలు. తర్వాతి రోజు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.
మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే 2 వరరకు జరగనున్నాయని తెలిపింది ఇంటర్ బోర్డు.
ఇక ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు జరగనున్నాయని బోర్డు ప్రకటించింది.
ప్రాక్టికల్స్ ఎప్పుడంటే..
ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రాక్టిల్ ఎగ్జామ్స్ తేదీలను కూడా ఖరారు చేసింది ఇంటర్ బోర్డు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయించింది.
ఇక ఏప్రిల్ 11న మానవ విలువలు, 12న పర్యావరణ శాస్త్రం పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బోర్డు.
Also read: Case on Youtuber Sarayu: బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ, యూట్యూబర్ సరయూపై కేసు నమోదు
Also read: Medaram Jatara : మేడారం జాతర కోసం TSRTC ప్రత్యేక యాప్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook