Most Intelligent Zodiac Signs: వచ్చే సంవత్సరంలో పలు రాశువారికి ఐక్యూ లెవల్స్ పెరుగుతాయి. అంతేకాకుండా వీరు ఈ క్రమంలో ఉన్న శిఖరాలకు ఎదిగేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ రాశువారు పలు రకాల జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
shani budh shukra gochar Effect శని బుధ శుక్ర గోచారం వల్ల కొన్ని రాశుల వారికి ధన లాభం కలుగుతుందట. దీంతో డిసెంబర్ నెలలో కొన్ని రాశుల వారికి ధనలక్ష్మీ తాండవం చేయనుందట.
Lucky Zodiac Signs In 2023: 2023 సంవత్సరంలో బృహస్పతి గ్రహం సంచారం చేయబోతోంది. దీంతో పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో అన్ని పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు.
Rahu Gochar 2023 రాహు సంచారం వల్ల కలిసి శుభ పరిణామాలు, అశుభాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే మిథున, మీనం, మేషం వంటి కొన్ని రాశుల వారికి శుభాలు కలగబోతోన్నాయట.
Samsaptak Yoga 2022: కుజ గ్రహం సంచారం వల్ల చాలా రాశులవారికి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సంచార క్రమంలో ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ ఏడాది రాబోతోన్న దీపావళికి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు రోజుల దీపావళి పండుగలో, సూర్యగ్రహణానికి సంబంధించిన నీడ ఉంది. సూర్యగ్రహణం వల్ల ఇప్పుడు రకరకాల ప్రతికూల ప్రభావాలు ఏర్పడనున్నాయి. అయితే వాటిని తప్పించుకునేందుకు కూడా అవకాశం ఉంది. కొన్ని చర్యలతో వాటిని తొలగించుకోవచ్చు. అసలు అవేంటో ఓ సారి చూద్దాం.
shani effect october 2022 good days for zodiac signs శని దేవుడి ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏళ్ల నాటి శని ఇంకా వీడటం లేదని అంతా బాధపడుతుంటారు. అయితే అక్టోబర్లో మాత్రం శని దేవుడు కొన్ని రాశులకు శుభాలను అందిస్తాడట.
Maa Lakshmi blessings: లక్ష్మిదేవి దయ ఉంటే జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. దాని కోసం రకరకాలుగా ఆ తల్లిని పూజిస్తూ ఉంటారు. కొందరిపై లక్ష్మిదేవి కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ రాశులేంటో చూద్దాం.
Astrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశులవారు తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అటువంటి రాశుల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.
Tips For Aries People: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మేషం మొదటి రాశిగా పరిగణించబడుతుంది. మేష రాశి వారు ఈ గ్రహాన్ని సంతోషంగా ఉంచుకుంటే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
Sun Transit June 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 15న సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారు లాభపడగా, మరికొందరికి హాని కలుగుతుంది. సూర్యుని రాశి మారడం వల్ల కలిగే అశుభ ప్రభావం ఏ రాశులపై కనిపిస్తుందో తెలుసుకుందాం.
Shani Jayanti 2022: ఇవాళ శని జయంతితో పాటు వట సావిత్రి వ్రతం కూడా జరుపుకుంటారు. అంతే కాకుండా సోమవతి అమావాస్య రావడం కూడా చాలా శుభప్రదం. ఈ రోజున 4 రాశుల వారికి రాజయోగం ఉంది. ఆ రాశులేంటో చూద్దాం.
Rahu-Ketu Transit Effect: ఏదైనా గ్రహం యొక్క రాశిచక్రంలో మార్పు ప్రభావం అన్ని రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో రాహు-కేతు సంచార ప్రభావం అందరిపైనా ప్రత్యేకంగా ఉంటుంది.
Characteristics of Sagittarius: ధనుస్సు రాశి వారు ఏ లక్ష్యాన్ని అయినా ఛేదించగలరు. వారికి అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నాయి. కానీ ధనుస్సు రాశివారు ఏదైనా చెప్పేటప్పుడు...ఎవరైనా వెంటనే అర్థం చేసుకోకపోతే వారు చిరాకు పడతారు.
Virgo Lagan Zodiac Sign: ఒక్కో రాశివారి స్వభావం ఒక్కోలా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇష్టాలు..అయిష్టాలు భిన్నంగా ఉంటాయి. ఈ రోజు మనం కన్యా రాశి వారి స్వభావాన్ని గురించి తెలుసుకుందాం.
Lucky Girl Zodiac Sign: బాగా వండటం అందరికీ సాధ్యం కాదు. మహిళలు వంట చేయడంలో ఎంతో నేర్పరులు. అందులో ఈ రాశిచక్రాలు గల అమ్మాయిలు కుకింగ్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించటంతోపాటు ఇతర హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు.
Surya Gochar 2022: గ్రహాలకు అధిపతి సూర్యుని సంచారం కారణంగా రాశీచక్రంలోని అనేక రాశులపై మంచి లేదా చెడు ప్రభావం పడనుంది. ఈ క్రమంలో రాశీచక్రంలోని రాశులు ఎదుర్కొనోనున్న మంచి లేదా చెడు ఏంటో తెలుసుకుందాం.
Mercury Transit 2022: కుంభరాశిలోకి బుధ గ్రహ ప్రవేశించటం వల్ల 5 రాశుల వారి దశ మారబోతుంది. ఈ రాశుల వారు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధించటంతోపాటు ధన లాభం పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.