Supreme court on skill scam case: స్కిల్ స్కామ్ కేసులో ఏపీ ముఖ్య మంత్రికి బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Undi MLA Radhu Rama Krishna raju: ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంతో ఎంపీగా ఉన్న సమయంలో కొందరు అధికారులు తనను నిర్భంధించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి టార్చర్ చేశారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM Jagan : ఈస్ట్ గోదావరి జిల్లాలో టెక్ మహీంద్రా గ్రూప్ ఏర్పాటు చేసిన పరిశ్రమను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. పరిశ్రమకు అన్ని విధాల తోడుంటామని జగన్ హామీ ఇచ్చారు.
Chandrababu Fire: వైసీపీ దమనకాండ పేరుతో తయారు చేసిన పుస్తకాన్నిటీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుస్తకం విడుదల చేశారు. మొత్తం 17 అంశాలపై టీడీపీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. జగన్ పాలనపై నిప్పులు చెరిగారు
CM JAGAN@3: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తైంది. 2019 మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తమ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కేడర్ సంబరాలు చేసుకుంటోంది.
Andhra Pradesh 3 Capital: మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచనల నిర్ణయం తీసుకుంది. కీలకమైన మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోనున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్ కాసేపట్లో అత్యవసరంగా భేటీ కానుంది.
తాను అధికారంలోకి వస్తే.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం (English medium in govt schools) విద్యను ప్రవేశపెట్టి అక్కడి విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కునేందుకు సిద్ధం చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( CM YS Jaganmohan Reddy).. అధికారంలో వచ్చాకా ఆ హామీని నిలబెట్టుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.