MLC Duvvada Srinivas: ఉత్తరాంధ్రలోని ఓ నియోజకవర్గంలో నేతల తీరు జగన్కు తలనొప్పిగా మారిందా..! ఆ నియోజకవర్గంలో ముగ్గురు నేతలు.. ఆరు గ్రూపులుగా రాజకీయం రక్తి కట్టిస్తోందా..! పార్టీ అధికారం కోల్పోయి.. కష్టాల్లో ఉందని తెలిసి కూడా ఆ నేతలు తగ్గడం లేదా..! సోషల్ మీడియా వేదికపై ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారా..! ఈ సోషల్మీడియా వార్తో ఆ నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలిచిందా..! ఇంతకీ ఈ గ్రూపుల పంచాయతీతో రగిలిపోతున్న ఆ నియోజకవర్గం ఏంటి..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.