సంస్కరణలకు తెరతీసిన తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఇటీవల వీఆరోఓ వ్యవస్ధను రద్దు చేసింది. దీని స్థానంలో నూతన రెవెన్యూ చట్టం (New Revenue Act Telangana) తీసుకొచ్చింది.
తెలంగాణ ( Telangana ) ప్రభుత్వం రెవెన్యూ శాఖను పూర్తిగా క్రమబద్ధీకరించి, ప్రజలకు వెసులుబాటు, మరింత సరళమైన విధానంతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.