Snakes Trending Video: ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఉళ్లో ఎక్కడపడితే అక్కడ కింగ్ కోబ్రాలు దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా జనాలపై పడి కాటేస్తున్నాయి. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకోండి.
Venomous Snake: పాములు తరచుగా తమశరీరంలోని చర్మంను ఒలుచుకుంటాయి. ఆ సమయంలో అవి చాలా కోపంగా ఉంటాయని, వాటి దగ్గరకు వెళ్లే సాహాసం అస్సలు చేయకూడదంటూ కూడా నిపుణులు చెబుతుంటారు.
Little Girl Sleeping With Snakes: సోషల్ మీడియాలో నిత్యం మనకు ఎన్నో వైరల్ వీడియోలు దర్శనం ఇస్తుంటాయి. అందులో కొన్ని ఆలోచింప చేసేవి ఉంటే.. ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంటాయి. ఇప్పుడు ఈ చిన్నారి పాములతో కలిసి నిద్రిస్తున్న వీడియో కూడా అలా రెండో కోవకు చెందినదే అనిపిస్తోంది.
Girl Catched Two Giant Snakes , Today's Google Trending Video : తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ యువతి చూస్తుండగానే తన చేతిలో ఏమీ లేకుండానే రెండు పెద్ద పెద్ద పాములను ఉత్తి చేతులతో పట్టుకుని అందరిని షాక్‌కి గురయ్యేలా చేసింది. ఈ వీడియో చూస్తే ఎంతటి మగాళ్లయినా షాక్ అవ్వాల్సిందే.
Little Boy Playing With Giant Snake: పాములను చూసి పరుగు అందుకునే వారికి ముందే ఒక హెచ్చరిక. పాములను చూసి పరుగెత్తే వాళ్లు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం. ఎందుకంటే సెన్సిటివ్ వాళ్లు ఈ వీడియో చూస్తే ఆ తరువాత కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. పాములను చూసి భయపడే వారు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం.
Snake Giving Birth To Young Baby Snakes: ప్రపంచవ్యాప్తంగా పాములు అన్నీ దాదాపు ఒకే విధమైన శరీర ఆకృతిని కలిగి ఉన్నప్పటికీ, అందులో దాదాపు 3,000 రకాల వరకు పాముల జాతులు ఉంటాయని స్నేక్ సైన్స్ చెబుతోంది. అలాగే, చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసే మరో విషయం ఏంటంటే, పాముల పునరుత్పత్తిలో కూడా ఒక పాము నుంచి మరో పాముకు మధ్య వ్యత్యాసాలు ఉంటాయి.
King Cobra Venom: కింగ్ కోబ్రా.. నాగు పాము విషం ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. నాగు పాము కాటు వేస్తే.. తక్షణమే స్పందించి బాధితుడికి తగిన వైద్య సహాయం అందించకపోతే ప్రాణాలు పోతాయి. స్నేక్ సైన్స్ విషయంలో చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.