Vidaamuyarchi: కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విడాముయర్చి’. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Dil Raju to Target Mythri Movie Makers: 2023 సంక్రాంతికి వారసుడు సినిమాతో బరిలోకి వచ్చి గెలవలేకపోయాను అని భావించిన దిల్ రాజు మరో సంక్రాంతికి టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తోంది. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.