Vaikunta Ekadashi 2025: ముక్కోటి ఏకాదశిని ప్రజలంత ఎంతో పండుగ మాదిరిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే.. ఈరోజు చాలా మంది ఉపవాసాలు ఉంటారు. దీని వెనుకాల అనేక పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయని పండితులు చెబుతుంటారు.
White Rice For Diabetes: వైట్‌రైస్ ఆహారంలో ముఖ్యమైనది. దీని భారతీయలు మూడుపూటలు ఆస్వాదిస్తారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు వైట్ రైస్ తినవచ్చా? లేదా అనే సందేహం కలుగుతుంది. అయితే దీని ఎలా తీసుకోవాలి? ఆరోగ్యానికి మంచిదేనా కాదా అనేది తెలుసుకుందాం.
Rice free from insects: బియ్యంలో తెల్లపురుగులతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా వర్షాకాలం ఈ ఇబ్బందులు మరీ ఎక్కువగా ఉంటుంది. కొన్ని రెమీటి పాటిండం వల్ల ఈ సమస్యల నుంచి బైటపడోచ్చు.
Rs 29 Per KG Rice: ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరల తగ్గింపు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే మధ్య తరగతి ప్రజలకు సాంత్వన కల్పించేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అతి తక్కువకే నాణ్యమైన బియ్యం ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది.
Subsidy Rice: రోజురోజుకు పెరుగుతున్న ధరలతో దేశ ద్రవ్యోల్బణం ప్రమాదకరంగా మారింది. నిత్యావసర సరుకులు కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చర్యలు చేపట్టింది. భారత్ రైస్ పేరిట రూ.29కే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నది.
Rice ban india: పెరుగుతున్న ధరలను అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్రం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. ఇది ఎన్నారైలపై తీవ్ర ప్రభావం చూపింది. వీరు బియ్యం కోసం ఎగబడ్డ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Weight Loss Tips: ఆధునిక జీవనశైలిలో బరువు తగ్గించడం ప్రధాన సమస్యగా మారుతోంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా విఫలమౌతుంటారు. కానీ కొన్ని సూచనలు పాటిస్తే బరువు తగ్గించుకోవడం పెద్ద సమస్యేమీ కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా సులభంగా బరువు తగ్గించుకోవచ్చు.
Republic Day 2023: దేశంపై మక్కువను, దేశభక్తిని చాటుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఎవరికి తోచిన రీతిలో వారు తమ దేశ భక్తిని ప్రదర్శిస్తుంటారు. అలాగే 2023 రిపబ్లిక్ డే వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒక కళాకారుడు 5 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా చిత్రాలను వేసి తన దేశ భక్తిని చాటుకున్నాడు.
5% GST on Rice: మానవుల ఆహారానికి పనికిరాకుండా పోయిన ధాన్యాన్ని డైరీ ఫామ్ ఇండస్ట్రీలో క్యాటిల్ ఫీడ్, పౌల్ట్రీ ఫామ్ ఇండస్ట్రీలో కోళ్ల పెంపకంతో పాటు ఇనేక ఇతర అవసరాలకు ఉపయోగించడం తెలిసిందే. అలా మానవేతర అవసరాలకు ఉపయోగించే ధాన్యంపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుందని ఛత్తీస్‌ఘడ్ అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్స్ తేల్చిచెప్పింది.
Rice, Salt in Mid-day Meal: ఎదిగే వయస్సులో పిల్లలకు పౌష్టికాహారం ఎంతో ముఖ్యం.. నిరుపేద పిల్లల్లో పౌష్టికాహార లోపం అనేక శారీరక, మానసిక రుగ్మతలకు కారణమవుతోంది. మధ్యాహ్న భోజనం పథకం ద్వారా బడికి వెళ్లే పిల్లల్లో పౌష్టికాహర లోపాన్ని అధిగమించేందుకు అవకాశం ఉంది.
Side Effects Of Eating Stale Chapati: పూర్వీకులు ఆహారాలను చాలా పద్ధతిగా తీసుకునేవారు. దీని వల్ల వారు చాలా దృఢంగా, శక్తి వంతంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది ప్రొసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. దీని వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా అనారోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తీసుకుంటున్నారు.
Sharmila comment: తెలంగాణలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల సీఎం కేసీఆర్ ఆలిండియా పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు వచ్చారు. దీనిని విపక్షాలు తప్పుపడుతున్నాయి.
Somuveer Raju Letter: ఆంధ్రప్రదేశ్‌లో వరి అంశం మంటలు పుట్టిస్తోంది. దీనిపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ధాన్యం కొనుగోలు దోపిడీని అరికట్టాలని లేఖలో తెలిపారు.
Disadvantages Of Eating Rice: భారత్ లో ప్రధాన ఆహారంలో అన్నం (బియంతో వండిన ఆహారం) ఒకటి. అందుకే దీనిని ఓ పవిత్రమైన వంటకంగా భావిస్తారు భారతీయులు. అన్నాని తినడాని వివిధ రకాలు వండుకుంటారు
Bandi Sanjay: తెలంగాణలో వరి పోరు మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి వరకు ధాన్యం కొనుగోలుపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ కొనసాగింది. ఢిల్లీలో సైతం సీఎం కేసీఆర్ ధర్నా చేపట్టారు. చివరకు యాసంగి పంటను తామే కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు ప్రారంభించారు. దీంతో వరి వార్ ముగిసినట్లేంది. తాజాగా వరిపై టీఆర్ఎస్, తెలంగాణ బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది.
TPCC Chief Revanth Reddy fires on Telangana CM KCR. పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 8న ముగుస్తుంటే.. 11న ధర్నా చేస్తామని ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బుర్రలేదు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
Weight Loss | బరువుపెరిగితే తగ్గడం కాస్త కష్టం. అయితే క్రమశిక్షణతో బరువు తగ్గవచ్చు. చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలి అంటే రైస్ మానేయాల్సిందే అంటుంటారు. మరి వారు చెప్పిందాంట్లో నిజం ఎంత అనేది ఈ రోజు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.