Rajasthan Royals Captain: ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు కెప్టెన్ గా యుజ్వేంద్ర చాహల్ ను ఎంపిక చేసినట్లు ఆ జట్టు అధికారికంగా ట్విట్టర్ లో ప్రకటించింది. ఈ క్రమంలో గతంలో ఆ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన సంజూ శాంసన్ కూడా చాహల్ కు అభినందలను తెలిపాడు. అదేంటి శాంసన్ స్థానంలో చాహల్ ను కెప్టెన్ గా నియమించారా? లేదా ఏదైనా పొరపాటు జరిగిందా? దాని వెనుక ఏం జరిగిందో తెలుసుకోండి.
Rajasthan Royals morphed video: రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ ఆటగాళ్లకు వినూత్నంగా వెల్కమ్ చెప్పింది. ప్రముఖ బాలీవుడ్ పాట 'ఓం శాంతి ఓం' మార్ఫింగ్ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
IPL 2022 Mega Auction: టాటా ఐపీఎల్ 2022 మెగా వేలం ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఐపీఎల్ మెగా లీగ్ వేలంలో టీమిండియా యువ బౌలర్.. ప్రసిద్ధ్ కృష్ణ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడగా.. రాజస్థాన్ రాయల్స్ అతన్ని భారీ దరకు దక్కించుకుంది.
KKR vs RR match live score updates, time and preview: పాయింట్స్ పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే ఒక్క అడుగు వెనక.. ముంబై ఇండియన్స్ కంటే ఒక్క అడుగు ముందున్న కోల్‌కతా నైట్ రైడర్స్.. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ జట్టుపై గెలిచి తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.
RR vs MI IPL 2021 Match highlights: ఐపిఎల్ 2021 సీజన్ దుబాయ్ షెడ్యూల్లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన 51వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌తో, బౌలింగ్‌తో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు విధించిన 91 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ జట్టు 8.2 ఓవర్లలో అతి సునాయసంగా ఛేధించింది.
ks bharat: ఐపీఎల్లో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ సత్తా చాటుతున్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ విశాఖ కుర్రాడు మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ స్టార్ ఆల్ రౌండర్ పై గ్లెన్ మ్యాక్స్ వెల్, కెప్టెన్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.
IPL-2021: ఐపీఎల్-2021 సెకెండ్ ఫేస్‌లో భాగంగా..సెప్టెంబరు 21న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ అనూహ్యంగా ఓడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు..మ్యాచ్ కు కొన్ని గంటల ముందు పంజాబ్ ఆటగాడు దీపక్ హుడా తన ఇన్ స్టా ఖాతాలో చేసిన ఓ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది.
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్ రేటు కారణంగా అతడికి రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు.
IPL 2021: మ్యాచ్ అంటే ఇలా ఉండాలి. అప్పటి వరకు గెలుస్తుందని అనుకున్న టీం..ఒక్కసారిగా చతికిలపడింది. చివరి బంతి వరకు నువ్వా-నేనా అని ఉత్కంఠగా సాగిన రాజస్థాన్, పంజాబ్ మ్యాచ్ లో చివరికి విజయం రాయల్స్ నే వరించింది. అద్భుత బౌలింగ్ తో ఆఖరి ఓవర్ లో మ్యాచ్ ను మలుపుతిప్పిన రాజస్థాన్ ఆటగాడు కార్తీక్ త్యాగికి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
RR Pacer Chetan Sakariya | డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి చెందిన అధికారులు జాతీయ మీడియా ఏఎన్ఐకి తెలిపారు. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన పేసర్ చేతన్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది.
IPL 2021: SRH vs RR Live Score Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్ వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. 6 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ కేవలం ఒక మ్యాచ్‌లో నెగ్గి 2 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో ఉంది. రాజస్తాన్ రాయల్స్ 2 విజయాలతో 7వ స్థానంలో ఉంది. వరుస ఓటముల నేపథ్యంలో సన్‌రైజర్స్ యాజమాన్యం కెప్టెన్సీలో మార్పు చేసింది.
IPL 2021 RCB Captain Virat Kohli | ఐపీఎల్ 2021 టైటిల్ రేసులో తాము ఉన్నామని ఇతర జట్లకు ప్రమాదకర సంకేతాలు పంపింది ఆర్సీబీ. రాజస్థాన్ రాయల్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం ద్వారా ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరోసారి కైవసం చేసుకుంది.
IPL 2021: RR vs DC Live Streaming Online: రెండో టైటిల్ కోసం గత 13 ఏళ్లుగా రాజస్తాన్ జట్టు పోరాటం చేస్తోంది. ఈ ఏడాది తమ ఆశలు నెరవేరుతాయని ఆ ఫ్రాంచైజీ భావించింది. కానీ ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్ల 2021కు దూరం కావడంతో రాజస్తాన్ జట్టుకు ఎదురుదెబ్బలు తగిలాయి.
Ben Stokes Ruled Out Of IPL 2021: రాజస్తాన్ రాయల్స్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కేవలం ఒకే మ్యాచ్ ఆడిన బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.
IPL 2021 RR vs PBKS Highlights: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ సాధించాడు. టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సైతం సమం చేశాడంటే దీపక్ హుడా ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
RR vs PBKS match, IPL 2021: ఐపిఎల్ 2021 టోర్నమెంట్లో 4వ మ్యాచ్‌లో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో పంజాబ్ కింగ్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చివర్లో విజయం ఎవరిని వరిస్తుందా అన్నట్టుగా ఉత్కంఠగా కొనసాగిన ఈ పోరులో చివరకు గెలుపు పంజాబ్ జట్టునే (PBKS) వరించింది.
IPL 2021 Sanju Samson : ముఖ్యంగా యువ ఆటగాళ్లకు, అదీ కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్లకు కెప్టెన్సీ పగ్గాలు చేతికివ్వడం శుభపరిణామంగా చెప్పవచ్చు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ స్టీవ్ స్మిత్‌ను వదులుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.